భీమవరం: రోడ్లు నిర్మాణం తక్షణమే చేపట్టాలి: సీపీఐ

63பார்த்தது
భీమవరం: రోడ్లు నిర్మాణం తక్షణమే చేపట్టాలి: సీపీఐ
పశ్చిమ గోదావరి జిల్లాలో అధ్వాన్న స్థితికి చేరుకున్న రోడ్లు నిర్మాణం తక్షణమే చేపట్టాలని కోరుతూ సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం ప్రకాశం చౌక్ వద్ద 32 గంటల నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ హరినాధరెడ్డి దీక్షలు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி