అభివృద్ధికి రెక్కలు తొడిగిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: పితాని

58பார்த்தது
అభివృద్ధికి రెక్కలు తొడిగిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: పితాని
పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా శనివారం "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాష్ట్ర ప్రజలకు సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி