ఆచంట: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

67பார்த்தது
ఆచంట: వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
ప్రజా సమస్యలు పట్టించుకోని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆచంట నియోజకవర్గం టిడిపి నాయకులు సర్వ బాలాజీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో ప్రస్తావించాల్సింది పోయి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటాన్ని ఆయన ఖండించారు. కావున వైసీపీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி