భీమవరం దిరుసుమర్రు గ్రామానికి చెందిన సుమారు 50 మంది శుక్రవారం వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చి వైసీపీలో చేరారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.