భీమవరం మండలం కొమరాడ గ్రామానికి చెందిన 50 మంది జనసైనికులు వీరవాసరం మండలం తోలేరు గ్రామానికి చెందిన జనసైనికులు బుధవారం భీమవరం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయ పార్టీలని ఎన్నికల అనంతరం అభివృద్ధి సంక్షేమం కోసం అందరు కలిసి పనిచేయాలని అన్నారు.