ఇదిమంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

62பார்த்தது
ఇదిమంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో జరిగిన ఇదిమంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శనివారం పాల్గొన్నారు. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన ప్రభుత్వం మన చంద్రన్న ప్రభుత్వం అని ప్రజలకు తెలియచేయటం జరిగింది. అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్నో అమలు చేశారని అన్నారు.

தொடர்புடைய செய்தி