70 అడుగుల పైనుంచి జాలువారుతున్న నీరు (వీడియో)

67பார்த்தது
పల్నాడు జిల్లా మాచర్లలోని ఎత్తిపోతలకు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాలతో వాగుల నుంచి ఎత్తిపోతలకు వరద నీరు చేరుకుంటోంది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతోంది. ఈ అద్భుత జలపాత దృశ్యం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హైదరాబాద్ నుంచి 166 కి.మీ. దూరంలో ఈ జలపాతం ఉంది.

தொடர்புடைய செய்தி