అచ్యుతాపురం: ముందు అనుమతి ఇచ్చి తర్వాత నిరాకరించారు

60பார்த்தது
పరవాడ వచ్చిన సీఎం చంద్రబాబును కలిసేందుకు ముందు అనుమతి ఇచ్చిన అధికారులు తర్వాత నిరాకరించారని అభిజిత్ పరిశ్రమ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ లేఔట్ ప్రకటించిన నేపథ్యంలో 21 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ఇప్పటివరకు స్పందన లేదని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము అన్నారు. శనివారం పరిశ్రమ వద్ద ఆందోళన చేసి నిరసన వ్యక్తం చేసామన్నారు.

தொடர்புடைய செய்தி