కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ ఆదివారం ర్యాలీని గాజువాకలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహిరంగ సభ జయప్రదం చేయాలని పశ్చిమ విశాఖ జివిఎంసి కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం శనివారం ఉదయం జరిగింది. సంఘం అధ్యక్షులు ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు పేర్మినెంట్ చేయాలన్నారు.