వాలంటీర్ల భ‌విత‌వ్యం తేల్చాలి

75பார்த்தது
పెండింగ్లో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ల గౌరవ వేతన బిల్లులను అప్ లోడ్ చేసి వెంటనే బిల్లులు విడుదల చేయాలని సచివాలయం వాలంటీర్లు సోమవారం విశాఖ‌ జిల్లా కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమ వాలంటీర్లకు రూ 10వేలు జీతం నిర్ణయించాలని కోరమన్నారు.

தொடர்புடைய செய்தி