విశాఖ: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

78பார்த்தது
విశాఖ: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
విశాఖ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 18వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నగర మేయర్ హరి వెంకట కుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 1:00 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నగర పరిధిలో ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అధికారులకు ‌ తెలియజేయలన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி