నర్సీపట్నం సబ్ స్టేషన్ సామర్థ్యo 220 కేవీకి పెంపు

75பார்த்தது
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టంలో ఉన్న 132 కేవీ సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని 67. 35 కోట్ల రూపాయల వ్యయంతో 220 కేవీకి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్‌లైన్‌లో శిలాఫలకం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, స్పీకర్ సతీమణి పద్మావతి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி