మాడుగుల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాలకు ఎంపికైన వారిలో మాడుగుల మండలం నుంచి మజ్జి బాబ్జి, సోమిరెడ్డి జయప్రకాష్, జేజగ్గారావు, మల్ల మహాలక్ష్మి, వాలంకి ప్రసన్నకుమార్, చీడికాడ మండలం నుంచి గట్రేటి రామానాయుడు, సబ్బవరపు చిన్నమ్మలు, ఎల్లంకి నానీ, రావికమతo మండలంలో ఎం గోపాల్, బుద్ధ అప్పల వెంకట సత్యనారాయణ, మూడేళ్ల రాజు, వడ్డాది రాంబాబు, ఎర్రం శెట్టి రాజారావు ఉన్నట్టు ఎక్సైజ్ సీఐ సిహెచ్ వి ప్రసాద్ తెలిపారు.