గాజువాక: జీవనోపాధి దెబ్బతీస్తే చర్యలను మానుకోవాలి

63பார்த்தது
గాజువాక: జీవనోపాధి దెబ్బతీస్తే చర్యలను మానుకోవాలి
చిరు వ్యాపారులు, తోపుడు బండ్లు వ్యాపారుల జీవనోపాధికి దెబ్బతీసే చర్యలను మానుకోవాలని జీవీఎంసీ అధికారులు పోలీసులకు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గాజువాక హకర్స్ సంక్షేమ సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ తోపుడు బళ్లు, చిరు వ్యాపారులకు వాణిజ్య సముదాయాలు నిర్మించి ఇవ్వాలన్నారు. హకర్స్ జోన్లు ఏర్పాటు చేయకుండా రోడ్లపై వ్యాపారాలు చేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడం అన్యాయం అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி