విశాఖ టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్

57பார்த்தது
విశాఖ టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్
విశాఖ టిడిపి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు. వినతి పత్రాలను పరిశీలించిన పిదప సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி