చోడవరం: మాజీ మంత్రి మృతి బాధాకరం

73பார்த்தது
చోడవరం: మాజీ మంత్రి మృతి బాధాకరం
మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ ఆకస్మిక మరణం పట్ల చోడవరం మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీనియర్ నాయకునిగా, అజాతశత్రువుగా మాడుగుల అభివృద్ధికి ఎసనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం బాధాకరమన్నారు. 5సార్లు మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వంలో వివిధ పదవులు చేపట్టారని చెబుతూ అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

தொடர்புடைய செய்தி