పాయకరావుపేట
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత
కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డా, వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని
కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ జగతా శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్ మోర్తసింహాచలం, పట్టణ అధ్యక్షులు పోలవరపు అప్పలరాజు,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.