డాక్టర్ దామోదర్ ప్రధాన్ను దేవుడుగా చూస్తున్నా రోగులు

1168பார்த்தது
డాక్టర్ దామోదర్ ప్రధాన్ను దేవుడుగా  చూస్తున్నా రోగులు
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సర్జరీను డాక్టర్ దామోదర్ ప్రధాన్ రోగులు దేవుడుగా చూస్తున్నారు. ఆయన అందిస్తున్న సేవలు అపురూపమని రోగులుపేరుకుంటూ. ఇలాంటి డాక్టర్ ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఉంటే రోగులు ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లావసరం లేదని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ఎంతోమంది తన చేసిన ఆపరేషన్ ద్వారా పునర్జన్మ ప్రసాదించిన మహానుభావుడిగా స్థానిక ప్రజలు పేర్కొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி