సీతానగరం మండలం కాసాపేట హెల్త్ వెల్నెస్ సెంటర్ను ఏపీ స్టేట్ హెల్త్ డైరెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన సిబ్బంది హాజరు పట్టిక, ఆన్ లైన్ డేటా, సి.డి.ఎన్, సి.డీ.రోగుల వివరాల పట్టికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జగన్ మోహన్, డాక్టర్ ఉషా రాణి, ఎమ్ ఎల్ హెచ్ పి శ్రీదేవి, ఏ ఎన్ఎం శైలజ, తదితరులు పాల్గొన్నారు.