రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు నుంచి సూచనలు సలహాలు తీసుకున్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలంటే ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి సూచన మేరకు కొన్ని సూచనలు సలహాలు అందించడం జరిగిందని తెలిపారు.