పార్వతీపురం: పిల్లల్లో న్యుమోనియా నియంత్రణ సాన్స్ కార్యక్రమం

81பார்த்தது
పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయపార్వతి సూచించారు. శ్వాస సంబంధిత సమస్యలను పిల్లల్లో గుర్తించే సర్వేకు సంబంధించిన సాన్స్ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా ఆరోగ్య కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఇదేళ్లలోపు పిల్లల్లో సంభవించే ప్రాణాంతకమైన వ్యాధుల్లో న్యుమోనియా తీవ్రమైనదనీ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி