పార్వతీపురం: చెరువును కాపాడాలి

57பார்த்தது
పార్వతీపురం: చెరువును కాపాడాలి
పార్వతీపురం మున్సిపాలిటీ కొత్తవలస పరిధిలోని ఉన్న తమ్మినాయుడు చెరువును కాపాడాలని ఆదివారం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి, జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు కోరారు. పార్వతీపురం కొత్తవలస పరిధిలోని సర్వే నంబర్ 137లో గల 8. 77ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ చెరును కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி