పార్వతీపురం: కేశవ నాయుడు సేవలు ప్రశంసనీయం

57பார்த்தது
పార్వతీపురం: కేశవ నాయుడు సేవలు ప్రశంసనీయం
మన్యం జిల్లా రెవెన్యూ అధికారిగా సేవలందించిన జి. కేశవ నాయుడు సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్తున్న కేశవనాయుడుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ కేశవనాయుడును సత్కరించారు.

தொடர்புடைய செய்தி