సీతానగరం మండలం కృష్ణరాయపురం గ్రామ సర్పంచ్ అన్నమా నాయుడు తుఫాన్ బాధితుల కోసం మంగళవారం రూ. 10, 000ల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు అందజేశారు. నియోజకవర్గంలోని టిడిపి, బిజెపి, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర విజ్ఞప్తి చేశారు. అలాగే టిడిపి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుని సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కేక్ కట్ చేయడం జరిగింది.