గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి

68பார்த்தது
గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి
గృహ నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేయాలని నెల్లిమర్ల మండల ప్రత్యేక అధికారి ఉపాధ్యాయల సూర్యనారాయణ కోరారు. శనివారం ఆయన నెల్లిమర్ల మండలం కొండగుంపాం లో గల లేఅవుట్ ను సందర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన రుణంతో మార్చి 27 నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. బిల్లులు సకాలంలో చెల్లించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி