తెర్లాం : డిప్యూటీ సీఎం ఆర్థిక సహాయం కోసం దరఖాస్తుపై తాసిల్దార్ విచారణ

68பார்த்தது
తెర్లాం : డిప్యూటీ సీఎం ఆర్థిక సహాయం కోసం దరఖాస్తుపై తాసిల్దార్ విచారణ
తెర్లాం గ్రామానికి చెందిన బెలగాపు కృష్ణవేణి భర్త లక్ష్మణ, ఇటీవల డిప్యూటీ సీఎం కు ఆర్థిక సహాయం కొరకు దరఖాస్తు చేసుకున్నందున ఆదివారం తాసిల్దార్ జి హేమంత్ కుమార్ వారి ఇంటికి వెళ్లి దరఖాస్తు పై విచారణ చేశారు. ఈయనతో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎం. కృష్ణమూర్తి నాయుడు, వీఆర్వో శకుంతల, స్థానిక సర్పంచ్ బోడెల. రూప, ఎంపిటిసి జి. ఆనంద్ హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி