కురుపాం మండలం గంగన్నదొర వలస గ్రామ సమీపంలో అక్రమంగా నాటు సారా తయారు స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి చేశారు. నీలకంఠాపురం పోలీస్లకు బుధవారం ముందుస్తూ చేస్తున్నారన్న సమాచారంతో ఎస్సై నీలకంఠారావు ఆయన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారి చేస్తున్న వేయి లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. గ్రామాల్లో నాటుసారా, గంజాయి, మద్యం అమ్మినట్లయితే పోలీసులకు ముందుగా సమాచారం తెలియపరచలన్నారు.