బాడంగి మండలం రేజేరు గ్రామంలో మంగళవారం ఉపాధి పనులు చేస్తుండగా పూడి అప్పలస్వామి అనేక వ్యక్తికి పాము కాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో శంబంగి రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని తెర్లాం ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తీసుకువెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స
అనంతరం బాడంగి సీహెచ్సికి తరలించారు. వైద్యులు నాగేశ్వరరావు చికిత్స చేయగా ప్రాణహాని ఏమి లేదని తెలిపారు.