బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వ విధానాలపై 26న శంఖారావం పిలుపు

54பார்த்தது
బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వ విధానాలపై 26న శంఖారావం పిలుపు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 26న శంఖారావం నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు, ఏఐటియుసి జిల్లా నాయకులు తెలిపారు. బొబ్బిలి సిఐటియు కార్యాలయంలో గురువారం శంఖారావం ప్రచార పత్రాలను విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజలు, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులపై భారాలు వేస్తూ పాలన చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி