బొబ్బిలి: ప్రభుత్వం తక్షణమే పి ఎఫ్ బకాయిలు విడుదల చేయాలి

83பார்த்தது
బొబ్బిలి: ప్రభుత్వం తక్షణమే పి ఎఫ్ బకాయిలు విడుదల చేయాలి
ఎనిమిది నెలలుగా పెండింగ్ లో ఉన్న పి. ఎఫ్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి ఖాతాదారులకు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఏపిటిఎఫ్ కన్వీనర్ జె సి రాజు, జిల్లా గౌరవాధ్యక్షులు బంకురు జోగినాయుడులు డిమాండ్ చేశారు. శనివారం వారు మండల కేంద్రంలో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు ప్రతినెలా దాచుకున్న పి. ఎఫ్ లోన్లను, పార్ట్ ఫైనల్స్ ను చెల్లించకుండా ఉదాసీనంగా వ్యవహరించటం అన్యాయం అన్నారు.

தொடர்புடைய செய்தி