వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి

56பார்த்தது
వైద్యలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం డిసిఎస్ ఎల్ వినోద్ కుమార్ వెల్లడించారు. శనివారం నెల్లిమర్లలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కలకత్తా ఆర్. కె. జి. వైద్య కళాశాల లో వైద్య విద్యార్థినిని హత్యాచారం చేసి చంపేసిన ఘటనను ఖండించారు. పని ప్రదేశాల్లో మహిళా వైద్యలు, సిబ్బంది కి ప్రభుత్వమే పూర్తి రక్షణ కల్పించాలి అన్నారు.

தொடர்புடைய செய்தி