తడ: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆర్డీఓ

68பார்த்தது
తడ: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఆర్డీఓ
తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి మధ్యాహ్న భోజన పథక నిర్వహణను పరిశీలించారు. రామాపురం ప్రాథమిక పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసి విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. ఈమె వెంట తహసిల్దార్ శరత్, ఎంపీడీవో విజయ్ కుమార్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி