సురుటుపల్లిలో నందీశ్వరునికి పూజలు

50பார்த்தது
తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు నందీశ్వరునికి ప్రదోష పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. నందీశ్వరునికి, వాల్మీకేశ్వర స్వామికి ఏకకాలంలో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ఆధ్వర్యంలో సుందరంగా అలంకరించిన నందీశ్వరునికి ధూప దీప నైవేద్యాలు, మహా హారతులు అందించారు. భక్తులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி