సత్యవేడు: శ్రీసిటీ ప్రతినిధులతో మంత్రి భేటి

63பார்த்தது
సత్యవేడు: శ్రీసిటీ ప్రతినిధులతో మంత్రి భేటి
ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యంలో అందరూ భాగస్వామ్యులు కావాలని పరిశ్రమల మంత్రి టి. జి. భరత్ కోరారు. శ్రీసిటీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన మంగళవారం భేటి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం-4. 0 తీరు తెన్నుల గురించి వివరించారు. శ్రీసిటీ పరిశ్రమల ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈఓలు), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி