చిత్తూరు: లోతట్టు ప్రాంతాల్లో వేగంగా ముందస్తు చర్యలు ఎమ్మెల్యే

50பார்த்தது
చిత్తూరు: లోతట్టు ప్రాంతాల్లో వేగంగా ముందస్తు చర్యలు ఎమ్మెల్యే
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ప్రజలకు ఇబ్బంది లేకుండా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు, నగరపాలక సంస్థ పూడికతీత, పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమాలను శరవేగంగా చేపట్టింది. నీవా నదిలోని అడ్డంకులను తొలగించడం ద్వారా వరద నీటికి అడ్డంకులు లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

தொடர்புடைய செய்தி