పిచ్చాటూరు: 19 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం

83பார்த்தது
పిచ్చాటూరు: 19 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం
పిచ్చాటూరు అరణియార్ నీటిమట్టం మంగళవారం సాయంత్రానికి 19 అడుగులకు చేరింది. వర్షానికి ముందు 18 అడుగుల వరకు ఉండగా, తుఫాను కారణంగా గత రెండు రోజుల్లో కురిసిన వర్షంతో మట్టం పెరిగింది. సాయంత్రం 6 గంటలకు 160 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 31 అడుగులు. రాత్రి, రేపు భారీ వర్షాలు కురవనున్నందున గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி