చిత్తూరు జిల్లాకు విచ్చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల
జగన్. అనంతరం చిత్తూరు 12వ వార్డు 190 రామాపురంలో
ఎన్టీఆర్ భరోసా పింఛన్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ...అవ్వాతాతలకు ఒకటో తేదీనే సామాజిక బాధ్యతగా పింఛన్లను పంపిణీ చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.