పాకాల: పార్టీలకు అతీతంగా నిరంతరం కలిసి పనిచేద్దాం

67பார்த்தது
పాకాల: పార్టీలకు అతీతంగా నిరంతరం కలిసి పనిచేద్దాం
పార్టీలకు అతీతంగా పాకాల మండలాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం కలిసి పనిచేద్దామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పిలుపునిచ్చారు. శనివారం ఎంపీపీ లోకనాధం అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పారిశుద్ధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తన సొంత మండలమైన పాకాల అభివృద్ధికి తనసొంత నిధులు ఖర్చు పెట్టనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.

தொடர்புடைய செய்தி