AP: జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం మెనూ ఇదే
By Rathod 62பார்த்ததுజోన్-1: అన్నం, ఉడికించిన గుడ్డు, గుడ్డు కూర, ఆకుకూర పప్పు, వెజ్ పలావ్, ఆలూ కూర్మా, సాంబారు, రాగిజావ, పులిహోర, స్వీట్ పొంగలి రోజుకో రకం ఇస్తారు.
జోన్-2: రెగ్యులర్ ఫుడ్‌తో పాటు అదనంగా ఫ్రైడ్ ఎగ్, మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ
జోన్-3: రెగ్యులర్ ఫుడ్‌తో పాటు అదనంగా టమాటా పప్పు, టమాటా/పుదీనా చట్నీ
జోన్-4: అదనంగా పులగం, ఉప్పు కారంతో గుడ్డు, కందిపప్పు చారు, వేరుశనగ చట్నీ, బెల్లం పొంగలి