రావివలసలో పిహెచ్ సిల సిబ్బందితో వైద్య శిబిరం

76பார்த்தது
రావివలసలో పిహెచ్ సిల సిబ్బందితో వైద్య శిబిరం
టెక్కలి మండలంలోని రావివలస గ్రామంలో కార్తీక మూడవ సోమవారం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యావన్మంది భక్తులకు కె.కొత్తూరు, లింగాలవలస పిహెచ్ సిల ఆధ్వర్యంలో డాక్టర్ పవన్, డాక్టర్ భాగ్యశ్రీ వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో కర్రి వెంకటరావు, ఆశా వర్కర్లు మిగిలిన సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி