పాతపట్నం అభివృద్ధికి సహకరించాలని సీఎంకు ఎమ్మెల్యే వినతి

77பார்த்தது
పాతపట్నం అభివృద్ధికి సహకరించాలని సీఎంకు ఎమ్మెల్యే వినతి
సీఎం నారా చంద్రబాబు నాయుడును పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం రాష్ట్ర సచివాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు వంశధార నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాతపట్నం నియోజకవర్గానికి సంబంధించి లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు, రహదారుల నిర్మాణం, మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని సీఎం ను ఎమ్మెల్యే కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி