సోంపేట: విద్యుత్ ఉప కేంద్ర పనులను ప్రారంభించిన సీఎం

81பார்த்தது
సోంపేట మండలం కొర్లాం వద్ద గురువారం 132/33 కె.వి. విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే అశోక్ బాబు, ఎమ్మెల్సీ నర్తు రామారావుతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విద్యుత్ ఉపకేంద్రం వలన ఉద్దాన ప్రాంత ప్రజలకు విద్యుత్తు అందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி