ఇచ్చాపురం: గ్రామీణ ప్రాంతాల రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

78பார்த்தது
గ్రామీణ ప్రాంతాలలో రహదారుల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు తెలిపారు. సోమవారం కవిటి మండలం గుండియాలా పుట్టుగ, కవిటి టౌన్, బుర్రపుట్టుగ, తొత్తిడిపుట్టుగ, కొత్తపాలెం, చింతామణి కాలనీ, కొత్త కాలనీ, రామయ్యపుట్టుగ, ప్రగడపుట్టుగ గ్రామాలలో కోటి నాలుగు లక్షల రూపాయల ఉపాధి హామీ నిధులతో సిసి రహదారుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி