ఇచ్చాపురం మండలంలోని స్థానిక పాఠశాలలో మంగళవారం నెహ్రూ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం కృష్ణ మాట్లాడుతూ పార్లమెంటే ప్రజాస్వామ్యంలో సుప్రీమ్ అని గాంధీ సిద్ధాంతాన్ని నమ్మిన ఏకైక వ్యక్తి ఛా ఛా ఆదర్శనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణమూర్తి , శంకర మాస్టారు, మహేష్, పాఠశాల
విద్యార్థులు పాల్గొన్నారు.