స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్

72பார்த்தது
స్వర్ణాంధ్ర లక్ష్యంగా 2047 విజన్ డాక్యుమెంట్
జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ లో జిల్లా స్ధాయి ప్రణాళిక ప్రస్ఫుటంగా ఉండేలా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. ఆదివారం ప్రకటనలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర @2047 లక్ష్యసాధన కోసం జిల్లాస్ధాయిలో అభిప్రాయ సేకరణ అనంతరం ప్రణాళికలను అక్టోబరు 15 లోగా ప్రభుత్వానికి అందజేయనున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி