పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పలు వీధుల్లో వీధి మధ్యలో కాలువలలో అపరిశుభ్రంగా ఉండడంతో స్థానికులు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లగా.. సర్పంచ్ స్పందించి శనివారం కాలువలను శుభ్ర పరిచారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.