పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు క్యాంపు కార్యాలయంలో దీపావళి సందడి నెలకొంది. గురువారం రాత్రి పలువురు కార్యకర్తలు, అభిమానులు కార్యాలయం ఎదుట మందు గుండు సామగ్రి కాల్చారు. ఈ కార్యాలయం వద్ద దీపావళి సందడి కనిపించింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదేశాలతోనే స్థానిక కార్యాలయం వద్ద ఈ ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. మరిన్ని దీపావళి పండుగలు ఎమ్మెల్యే జరుపుకోవాలని కోరారు.