పార్టీలతో సంబంధం లేకుండా బాధితుల సమస్యలు పరిష్కరం చేస్తామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఈ మేరకు వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలో సోమవారం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బాధితుల సమస్యల ఫిర్యాదును పరిష్కరిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం కూటమి నాయకులు కార్యక్తలు తదితరులు పాల్గొన్నారు.