ఈదుపురం: భద్రత పెన్షన్లో వెసులుబాటు కల్పించా

65பார்த்தது
ఎన్టీఆర్ భద్రత పింఛన్లు ఒక నెల తీసుకోకపోతే అది వెనక్కి వెళ్ళిపోయేదని నేడు దానిని సవరించడం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈదుపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పించను మొదటి నెల రెండవ నెల కూడా అందుకోలేని లబ్ధిదారులకు మూడు నెలల పెన్షన్ మూడో నెలలో పొందవచ్చునని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిని సవరించడం జరిగిందని లబ్ధిదారులు దీనిని గమనించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி