శ్రీకాకుళం జిల్లా బారువ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ జాబ్ మేళా ద్వారా జోష్ అలుకాస్, ఫ్రోజెన్ ఫుడ్స్ చేస్తారని తెలియజేశారు. 18-38 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరు కావాలని అధికారులు తెలిపారు.